చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

ఊపిరింతనున్న వూగిసలాడుతూ
బలము కూడగట్టి బాసటౌతు
 చిక్కులన్ని తుంచి చిల్చూతూ వలయాన్ని
చివరి వేరువరకు చిగురుపంచు

కామెంట్‌లు