మినీలు : జయా
పుణ్యాన్ని
జమ చేసుకోవడానికి
పలువురికి
పేదవాళ్ళు 
కావలసి వస్తున్నారు
++++++++++++++++++++
మనిషి
ఓడిపోవడానికి
వందల విషయాలున్నా
నమ్మకద్రోహానికి
గురైనప్పుడు
అతని మనసు
వేయి ముక్కలవుతుంది
+++++++++++++++++++++++
మనం
చదువుతున్న కొద్దీ
మన అజ్ఞానం ఎంతో
మనకు తెలుస్తుంది
++++++++++++++++++++++++


కామెంట్‌లు