మిత్రులారా! ఇవ్వాళ మా కరీంనగర్ ఇంట్లో జరిపిన తవ్వకాల్లో ఓ పోస్ట్ కార్డు దొరికింది. ముప్పై ఏండ్ల క్రితం నాటి ఆ అపురూపమయిన పోస్ట్ కార్డును మీతో పంచుకోవాలని పించింది. 1994 లో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురణ కోసం నేను చేసిన అనువాద కథ ఎంపికయిందన్న సమాచారం ఇచ్చిన కార్డు అది. సంపాదకులు శ్రీ చలసాని ప్రసాదరావు గారు సంతకం చేసి పంపారది. Now it is an honor for me.
ఇవ్వాళ ఆ సమాచారాలూ లేవు ఆ సంపాదకులూ లేరు. ముప్పై ఏండ్ల కాలం తక్కువేమీ కాదు కదా....
ఇవ్వాళ ఆ సమాచారాలూ లేవు ఆ సంపాదకులూ లేరు. ముప్పై ఏండ్ల కాలం తక్కువేమీ కాదు కదా....


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి