చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 నీలి గగానాన మనోహరముగా పాడ్యమి నెల వంక  
   ఏటి గట్టు వెంట పూల రాదారిలో  
 విహరించ  హృద యమే పులకించి పోదా...! 
  ఆ ఆనందమున ఆ రోగ్య మేచేకూరదా  !! 
        ****

కామెంట్‌లు