* అష్టాక్ష రీ గీతాలు *(భగినీ హస్త భోజనం) :- కోరాడ నరసింహా రావు!
సోదరి ఆప్యాయతతో 
 వండి వడ్డించెను కద
మధురాతిమధురము 
  భగినీ హస్త భోజనం


కార్తీక మాసములలో
 యమద్వితీ యమునను
  దివ్య మైన అమృతము
  భగినీ హస్త భోజనం
   *******
కామెంట్‌లు