ప్రాణి ప్రపంచం! : - అచ్యుతుని రాజ్యశ్రీ

 కొంగ వంటి కాలిపై నిలబడి జపం చేస్తుందని సామెత అలాగే ఫ్లెమింగో ఇతర పక్షులు నాలుగు గంటల పైగా ఒకే చోట బ్యాలెన్స్ పోకుండా వేసుకోకుండా ఒంటి కాలిపై నిలబడతాయి ఆ తర్వాత అలా ఆహారంకి వెతుకుతాయి వాటి నీడ ఒక చెట్టు లాగా కనపడి బోల్తాబడుతుంది నోటిలో చిక్కుతుంది ఫ్లెమింగో శరీరానికి శక్తి కావలసిన వేడి వస్తుంది వాటి పొడవాటి కాళ్లు బాగా విశాలమైన కాలి పాదాలు వెళ్ళు అలా నుంచోటానికి తోడ్పడతాయి మనం కూడా ఒంటికాలితో సూర్య నమస్కారాలు యోగా చేయటం నేర్చుకోవాలి ఇక పక్షి ఒక చీమ ని కర్చుకుని ముక్కుతో దాన్ని తన రెక్కలతో పైకి కిందకి రుద్దుతుంది మనం సబ్బుతో రుద్దినట్టు ఒక్కొక్కసారి చీమల పుట్టపై నిలబడి చీమలన్నీ దాని శరీరాన్ని కండరాల్ని కొరుకుతుంటే హాయిగా దానికి అనిపించటం సంతోషం మనకు ఆశ్చర్యం చీమలు దాని రెక్కల ఆడించడంలో నలిగిపోయిఫోమిక్ ఆసిడ్ని వదులుతాయి దీనివల్ల పక్షుల పై ఉండే క్రిమి కీటకాలు వదిలి రెక్కలు నున్నగా మన నెత్తికి నూనె రాసినట్టు దువ్వుతాయి అలా చిట్టి చీమ పెద్ద పక్షులకి సాయం చేస్తుంది ఇక ఏనుగుల గుంపులు మామిడి తోటల్లో పండు పండిన బాగా పండినప్పుడే అక్కడికి చేరేవి ఒకప్పుడు జాంబియాలో మామిడి తోటలో ఇలా ఏనుగుల గుంపు వచ్చేది ఒక ఏడాది తర్వాత అక్కడ ఒక హోటల్ వెలిసింది అయినా తమ జ్ఞాపక శక్తితో ఏనుగులు ఆ హోటల్ లాబీల్లోకి రావటం ఆశ్చర్యం తమ ఆహారం నీరు లభించే చోటు తర్వాత తమ గుంపులు ఏదైనా చనిపోతే దాని అవశేషాలు ఉన్న చోటికి మిగతా ఏనుగులు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించటం మనిషి కన్నా ఏనుగు నయం అనిపిస్తుంది అవి సంఘజీవులు హెచ్చిహోగ్ అనే ప్రాణి నోటి లాలాజలాన్ని వదిలి తన శరీరంపై ముళ్ళని శుభ్రపరుస్తుంది తన క్రిమి క్రిమి కీటకాలను తరిమేస్తుంది దాని శరీరం నుంచి వచ్చే వాసనకు శత్రువులు పారిపోతాయి జంతువులు ఐకమత్యమే బలం అని చాటుతాయి ఒకదానికొకటి సాయం చేసుకుంటాయి చీమలు గొర్రెలు మేకలు తిరగటం మనం చూస్తాం అలాగే కోతులు కూడా ఇక చిలకల్ని పెంపుడు పక్షులుగా పంజరాల్లో ఉంచటం మన కావ్యాల్లో కనిపిస్తుంది. అవి మనిషి మాటల్ని అనుకరిస్తాయి మన భావాన్ని అర్థం చేసుకుంటాయి తమ విసుగుని తొలగించుకోవటానికి అవి ఇలా పనులు చేస్తాయి టెలిపతి అంటే ఒకరి మనసులో భావం తేలిగ్గా ఇంకోరు అర్థం చేసుకోవటం యజమాని కారు తాళం చెవులు వెతుక్కుంటే కుక్కలు గుర్తిస్తాయి మనం ఆహారం పెట్టక ముందే మన దగ్గర అలా మన మనసు చదివే శక్తి కుక్కలకి ఉంది🌹
కామెంట్‌లు