చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

పరుగుతీయ మరచి వగచియు గుర్రంబు
నిలిచినట్టి తీరు నిండు సున్న
ఎండమావులైన యజమాని కుర్చికే
 బంధియైన తీరు బాధకరము

కామెంట్‌లు