చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 కొండ కోనల నుండి జాలు వారిన నీరు
   పారెను ఏరుయై పచ్చద నమును పెంచుచు
     కొలనులోన విరిసెకలువపూవు లెన్నో
     కలువల అందాలు పరికించి చూడ
    నింగి, కొండలు రెండు నీ టిలోనికి వచ్చె..!
      *****

కామెంట్‌లు