మా బ్రతు కుకు భరోసా : -.. కోరాడ నరసింహా రావు.
బ్ర తు కు తెరువు కోసము 
 బంతి పూల వ్యాపారము
 
ఓపిక, శ్రద్దలతొ నారు  పోసిరి గోలేలలొ వారు 

వారి కష్టము ఫలించి ముద్ద బంతు లు నిండుగా పూచినవి ! 

రండి రండి సహృదయులు... 
 దండిగా కొనండి ఈ పూల
 గోలేలు !! 
  వారి బ్రతుకుకు  భరోసా
  మీరే ఇవ్వాలండి ! 
        ******


కామెంట్‌లు