సర్వ మంగళకారిణి
~~~~~~~~~~~~~
సర్వ సంశయ నివారిణి
~~~~~~~~~~~~~~
సర్వార్థ ప్రదాయిని
~~~~~~~~~~~~
భగవద్గీతలో చెప్పబడిన నియమాల్ని మానవుడు అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని జీవిత సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయగలడు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశం.ముగింపుగా చెప్పేదేమిటంటే దివ్యశాస్త్రమైన భగవద్గీతను మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి.
“-: ఓం తత్ సత్ :-”
ఇందులోని ప్రశ్నలకు భగవద్గీతలో క్రింద పేర్కొనబడిన అధ్యాయంలోని శ్లోకాన్ని భావంతో సహా చదవండి. మీకు సమాధానం దొరికితీరుతుంది.
3. ఆహారాన్ని భగవంతునికి నైవేద్యము పెట్టిన తరువాతనే ఎందుకు తినాలి?
—భగవద్గీత. 3.13 ని చదవండి.
4. మన వృత్తులను, ఉద్యోగాలను చేసుకుంటూనే మనస్సును నిగ్రహించుకోగలమా? —భగవద్గీత. 3.43 ని చదవండి.
హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే!
—-----------------------------------------
వరుసగా ప్రతి రోజూ రెండు ప్రశ్నలకు సమాధానాలు పంపుతాను. వెతికి చదవండి.
—------------------------------------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి