పాదాభి వందనములతో: - కోరాడ నరసింహా రావు !
     * శు భా కాంక్షలు *
         ****
ఒడిలోన పాలిస్తూ
పలుకులనునేర్పిపరిసరాల   జ్ఞానమునుబోధించు 
   అమ్మయే అందరికి తొలి గురువు! 
  మాతృ దేవో భవ.. 💐🙏
   
చిటికెన వేలును సాయముగ అందించి నడక నేర్పి, 
   ఈ ప్రపంచమును పరిచయము జేసిన నాన్న యే మనకు మలి గురువు
   పితృ దేవో భవ 💐🙏

నిక్షిప్తమై యున్న అక్షర జ్ఞా నమును 
   విడమరచి బోధించి, విజ్ఞాన మందించి బావిబ్రతుకును అందించు 
   ఉపాధ్యాయులే... 
  సమాజమునకు సాక్షాత్తు దైవాలు..
    ఆచార్య దేవో భవ 💐🙏

నిస్వార్ధ సేవతో పరోప కారమును బోధించు చున్నట్టి 

పంచ భూత ములు పరోక్ష గురువులై బోధించు చుండె... 
  పరమ గురువులు మన కందరకును 
  మాతా ప్రకృతి దేవో భవ 💐🙏
   
ఎంద రెం ద రిగనో ... 
  ఎన్నో రూపముల.... 
     బోధించు చున్నట్టి ఉపా ధ్యాయులందరికిని
    ఈ ఉపాధ్యాయ దినో త్సవ సుభాకాంక్షలతో
  శతకోటి పాదాభి వంద నములు💐🙏🌷🙏
      *****
కామెంట్‌లు