చిత్ర స్పందన : -.. కోరాడ నరసింహా రావు! అక్టోబర్ 30, 2025 • T. VEDANTA SURY పెంచి రిచ్చట చక్కని పూల తోట... పూచె నెన్నో రంగు రంగులా పూలు... ఉన్న కాల మెంతొ చిన్నదే యైన.... చూ చు మనసు కెంతొ హాయి గొలుపు..! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి