అష్టాక్షరీ గీతాలు : కోరాడ నరసింహా రావు.
మారేడు దేవతా వృక్ష0
  ఈమూడు ఆకుల పత్రం
 లింగా ర్చనకు శ్రేష్ఠము
 ఏక బిల్వ0 శివార్పణం ! 


బిల్వ పత్ర పూజ చేయ
 శివునికి ప్రీతి పాత్రము
  హర హర మహా దేవ
 ఏక బిల్వ0 శివార్పణం !
     ******
కామెంట్‌లు