తొట్టంబేడు:మండలం లో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం కుఎంపికయ్యారు.విద్య,కళలు, సాహిత్యం తదితర రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు కి ఎంపిక చేసినట్టు వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య సమాచారం అందించారు.ఈ నెల 12 వ తేది తిరుపతి మహతి కళాక్షేత్రం లో జరిగే వే ఫౌండేషన్ 12 వార్షికోత్సవం సందర్భంగా ఆయన కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వనున్నారు.
బాలుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
• T. VEDANTA SURY
తొట్టంబేడు:మండలం లో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం కుఎంపికయ్యారు.విద్య,కళలు, సాహిత్యం తదితర రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు కి ఎంపిక చేసినట్టు వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య సమాచారం అందించారు.ఈ నెల 12 వ తేది తిరుపతి మహతి కళాక్షేత్రం లో జరిగే వే ఫౌండేషన్ 12 వార్షికోత్సవం సందర్భంగా ఆయన కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వనున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి