ఒక ధర్మాత్ముడు
సహాయం చేస్తే
ధర్మం విలువ పెరుగుతుంది.!!
ఒక నీతిమంతుడు
సహాయం చేస్తే
నీతి విలువ పెరుగుతుంది.!!
ఒక అధికారి
సహాయం చేస్తే
అధికారం విలువ పెరుగుతుంది.!!
ఒక పేదవాడు
దానం చేస్తే
మరింత పేదవాడు అవుతాడు.!!
అదే ఒక ధనవంతుడు
దానం చేస్తే పేద వాడవ్వడు.
మరింత ధనవంతుడు అవుతాడు.!!
సహాయం
వ్యాపారం కాదు
సహాయం
సహకారం.!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి