మనం గాఢమైన మొద్దు నిద్రపోతే కుంభకర్ణుడి లాగా ఏమిటా నిద్ర అని ఏడైనా చేస్తాం కొన్ని ప్రాణులు ఆరు నెలల పైగా హాయిగా నిద్రలో మునిగిపోతాయి దీన్ని హై బర్ నేషన్ అంటారు కాలంలో ఆహారం దొరకని టైంలో ఇలా గాఢ నిద్రలో మునుగుతాయి పొట్ట నిండా బాగా మెక్కి ఒళ్ళు బాగా కొవ్వుతో నిండాక ఒక గుహలోను బొరియలోనూ నిద్రపోతాయి వాటి శరీరం టెంపరేచర్ తగ్గుతుంది ఊపిరి కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది వీటిని మనం త్వరగా నిద్ర లేపలేము శీతల ప్రదేశాల్లో ఉండే గబ్బిలం ఉడత చిప్ మాంక్స్ మొదలైనవి కుంభకర్ణ జాతికి చెందిన బాగా నిద్రపోయే ప్రాణులు అసలు జంతువులు ఎందుకు నిద్రపోతాయి మనిషి అయితే రోజుకి 8 గంటలు వారానికి 56 గంటలు నెలకి 240 గంటలు నిద్రపోతాడు అలాగే జంతువులు కూడా నిద్రలో చారుకుంటాయి కొన్ని పగలు చాలా యాక్టివ్ గా ఉంటాయి కొన్ని రాత్రిపూట చురుగ్గా ఉంటాయి పైథాను పగలు 18 గంటలు నిద్రపోతుంది జిరాఫీ కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతుంది అసలు నిద్ర ఎందుకు అవసరం అంటే అలసిన శరీరానికి విశ్రాంతి కావాలి తమని తాము కాపాడుకోవాలి అంటే శక్తి కావాలి. ఆహారం నీళ్ల కోసం పగలు వెతుక్కుని పొట్ట నింపుకున్న తర్వాత ప్రశాంతంగా ఒకచోట నిద్రపోతాయి మరి చేపలు నిద్రపోతాయా అనేది అనుమానం ఇవి పగలు నిద్రపోయి రాత్రి యాక్టివ్ గా ఉంటాయి. అవి కళ్ళు మూసుకున్నాయో లేదో మనకు తెలియదు ఎందుకంటే వాటికి కనురెప్పలు లేవు కాబట్టి కొన్ని చేపలు పక్కకి ఒరిగి కొన్ని తల కింద పెట్టి ఇంకొన్ని కొన్ని అంగుళాలు సముద్రపు ఒడ్డుకు దగ్గరగా నిద్రపోతాయి షార్క్ ఈదుతూ నిద్రపోతుంది వాటి మెదడు పనిచేయనప్పుడు స్తబ్దంగా నిద్రపోతాయి .కోరల్ రీఫ్స్ కి దగ్గర గా పారెట్ ఫిష్ ఇసుకలోపలి పొరల్లో రాత్రిపూట నిద్ర పోతుంది. తెల్లారే దాకా అది నిద్రలో మునిగిపోతుంది తన శరీరాన్ని ఒక పల్చని పల్చని పొరతో కకూన్ లాగా ఏర్పాటు చేసుకుని అందులో నిద్రపోతుంది అలా శత్రువుల భారి నుంచి తప్పించుకుంటుంది ఆ చేప దానిపైన ఉన్న కకూన్ని తొలగించుకొని బయటపడుతుంది ఎలా ఉంటుందంటే రాత్రిపూట పిల్లలు పైజామా వేసుకుని నిద్రపోయి తెల్లారుతూనే పైజామా తీసేసి తమ మామూలు డ్రెస్సులు మారినట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు లేడీ బర్డ్స్ చాలా అందమైన క్రిములు మంచి గాడమైన బ్రైట్ కలర్స్ లో ఉండి చెడువాసనని వెదజల్లుతూ శత్రువు నుంచి కాపాడుకుంటాయి లేడీ బర్డ్ పసుపు రంగులో ఉన్న ద్రవాన్ని తన కాళ్ల నుంచి విరజం అవుతుంది శీతాకాలంలో ఈ లేడీ బర్డ్స్ అని గుంపుగా ఒకే చోట చేరుతాయి ఒకదానిపై ఒకటి గుట్టగా ఏర్పడి శత్రువుకి వార్నింగ్ ఇస్తాయి🌹
జంతువుల నిద్రని గూర్చిన విశేషాలు! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి