ఓం వ్యుప్తకేశాయ నమః
ఓం ధాన్యలక్ష్మ్యై నమః
ఓం ధరాలక్ష్మ్యై నమః
ఓం అష్టైశ్వర్యలక్ష్మ్యై నమః
శ్లోకం:
ఆ మీలితాక్షమధిగమ్య ముందా ముకుంద -
మానందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆ కేరక స్థిత కనీనిక పక్ష్మనేత్రం
భుత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః || 4 ||*
తా.:
నిమీలితమైన కన్నులు కలవాడును, ఆనందమునకు కారణభూతుడు అయిన ముకుందుని, అనురాగము తో చేరుట వలన ఆనందము తో కనురెప్ప వేయనిది; కామపరవశమైనది; కుంచితమైన కనురెప్పలు కలది అయిన లక్ష్మీ దేవి యొక్క కరుణా పూరిత చూపులు నాపై ఎల్లప్పుడూ నిలిచి యుండును గాక !
భావము:
అమ్మా! ముకుందుని చేరి ముచ్చటలు, మురిపాలూ మూట కట్టుకుంటూ, ఆనందానికి మారుపేరైన నీవే కనురెప్పలు మూయడం మరిచే పోయావు. ఆ మురవైరిని చూసిన పరవశంలో, నీ కను పాపలు కూడా చిన్నవిగా అయిపోయాయి. ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తున్న నీవు, నీ భక్తుడను, నిన్నే తప్ప ఇతరులను తెలియని వాడిని అయిన నామీద, నీ చల్లని కరుణా కటాక్ష చూపులను అన్నివేళలా వుంచు, కరుణామయీ, కామితార్థ ప్రదాయిని !!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి