పెందోట జీవన సాఫల్య పురస్కారాలు 2025
 శ్రీ ఎన్నవెల్లి రాజమౌళి కథల తాతగా పేరుపొందారు .  15 పుస్తకములు రాసి సాహితీ సేవ చేస్తున్నందుకుగాను
 పెందోట జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది.
శ్రీ నడిమెట్ల రామయ్య ప్రజాగేయకవి కరీంనగర్ గారు పాటలు పాడటంలో ముందుంటాడు. 20 పుస్తకములు రాసినశగొప్ప కవి.  
పెందోట జీవన సాఫల్య పురస్కారానికి ఎన్నుకోవడం జరిగింది.
పురస్కారం క్రింద రూ. 1116/-  నగదు,  శాలువా షీల్డ్, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానం చేయబడుతుంది.
 అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు 
శ్రీవాణి సాహిత్య పరిషత్  
రి.నెం. 324/16.
నడిమెట్ల రామయ్య

 సిద్దిపేట. 9440524546.
ఎన్నవెల్లి రాజమౌళి

కామెంట్‌లు