దత్తాత్రేయుడు :- డి.వినాయక్ రావు, భైంసా, 9440749686 నవంబర్ 27, 2025 • T. VEDANTA SURY కం: నాలుగు వేదము లెప్పుడు కౌలేయకముల్గ దత్త కాచును నిన్నున్ పాలంబుగ గోవుండును యేలికవగు నిన్ను యేల యెప్పుడు దత్తా!కం: గురుడవు నీవై దత్తా యెరిగితివే క్రొత్తదంటు యింగమునెంతో హరి హర బ్రహ్మవు నీవైయెరుగనిదేముండునయ్య యిహపరమందున్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి