పసి పిల్లల నేస్తముమాజీ తొలి ప్రధానినెహ్రూ వారి పేరుఅలహాబాద్ ఊరుపిల్లలంటే ప్రాణముమిక్కిలి అభిమానమువారితో గడపడమునెహ్రూజీకిష్టమునెహ్రూ జన్మదినమునవంబర్ పదనాలుగుబాలల దినోత్సవముభువిలో పర్వదినముఅందరూ రారండిశుభములే చెప్పండిబాలల నేస్త్తానికిగౌరవం ఇవ్వండి
బాలల దినోత్సవం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి