ఏడంతస్తుల మేడ పుస్తకావిష్కరణ.

 ప్రముఖ రచయిత కవి తొగర్ల సురేష్ రచించిన ఏడంతస్తుల మేడ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత అధ్యాపకులు సేర్ల దయానంద్ హాజరై మాట్లాడుతూ ఈ పుస్తకం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కవి రచయితతో   తొగర్లసురేష్ మాట్లాడుతూ తన మనుమడు ఆయన్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకం ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దారం గంగాధర్, రమణ, సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు