జైసల్మేర్ అసలుసిసలు ఎడారి లా అన్పించినా చూడాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి.గోల్డెన్ ఫోర్ట్ అనే కోటని జైసల్ రాజు కట్టించాడు.1156లో దీని నిర్మాణం జరిగింది.కుల్ధారా అనే పల్లెవెనకాల ఓకథ ఉంది.భూతాలు ఉంటాయని సూర్యాస్తమయంతర్వాత పర్యాటకుల్ని రానివ్వరు. ఒకప్పుడు ధనధాన్యాలతో విలసిల్లిన ఈప్రాంతం సామంతరాజు పన్నులెక్కువచేసి పీడించటంతో జనం బెంబేలెత్తారు. పైగా ఆఊరిపెద్ద కుమార్తె పై కన్నేశాడు. ఆత్మాభిమానంతో 84 ఊళ్లవారితో సహా ఒకేఒక్క రాత్రిలో కులధారాని విడిచివెళ్లటంతో అది పాడుబడింది. మధ్య ప్రదేశ్ లో బెత్వానది ఒడ్డున ఉన్న చారిత్రక నగరం ఓర్ఛా1501 లోబుందేల్ రాజు రుద్రప్రతాప్ సింహ్ దీన్ని నిర్మించాడు.రాజా రామమందిరం ప్రసిద్ధ ఆలయం.ఇక్కడ కొలువైయున్న రాముని విగ్రహానికి పూజ ని రాజుగా భావిస్తూ చేస్తారు.16వ శతాబ్దిలో కట్టబడిన చతుర్భుజ ఆలయంలో విష్ణువు ప్రధాన దైవం కానీ కృష్ణ ఆరాధన బాగా జరుగుతుంది.ఇక బేత్వానది అందాలు చెప్పనలవికాదు.సత్ ధారా అనే ప్రాంతంలోఈనది 7పాయలుగా చీలిపోతుంది.రకరకాల పక్షులతో సందడి గా ఉండే ఈప్రాంతం చూడదగిన ప్రదేశం.మనదేశాన్ని మించిన వాస్తుకళ సంస్కృతి అందమైన ప్రాంతాలు ఆలయాలు దైవాలు వేరే ఏదేశంలోనూ లేవు.ఇది పచ్చి నిజం🌹
తెలుసుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి