నేనెందుకు భగవద్గీత చదవాలి ?:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 సర్వ మంగళకారిణి
~~~~~~~~~~~~~ 
సర్వ సంశయ నివారిణి 
~~~~~~~~~~~~~~
సర్వార్థ ప్రదాయిని
~~~~~~~~~~~~
భగవద్గీతలో చెప్పబడిన నియమాల్ని మానవుడు అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని జీవిత సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయగలడు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశం.ముగింపుగా చెప్పేదేమిటంటే దివ్యశాస్త్రమైన భగవద్గీతను మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి.
“-: ఓం తత్ సత్ :-”

ఇందులోని ప్రశ్నలకు భగవద్గీతలో క్రింద పేర్కొనబడిన అధ్యాయంలోని శ్లోకాన్ని భావంతో సహా చదవండి. మీకు సమాధానం దొరికితీరుతుంది.

17. సంపూర్ణమైన జ్ఞానము ఏది?
—భగవద్గీత.  7. 2 ని చదవండి.

18. జనన మరణ బంధము నుండి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి? 
—భగవద్గీత.  7. 7 ని చదవండి.

హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే!
—-----------------------------------------
వరుసగా ప్రతి రోజూ రెండు ప్రశ్నలకు సమాధానాలు పంపుతాను. వెతికి చదవండి.
—-----------------------------------------

కామెంట్‌లు