తిరుగు ప్రయాణం!!?: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మనం 
ఈ భూగోళంపై 
తిరుగు ప్రయాణంలో 
ఉన్నాం!!!?

తిరిగి తిరిగి 
చూద్దాం!

తిరిగి తిరిగి 
వద్దాం!!

మనం ఈ భూమిపై 
తిరిగి జన్మించం!?

తిరిగి తిరిగి 
ప్రేమిద్దాం! 

తిరిగి తిరిగి 
అందరం కలుసుకుందాం!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు