పంచ భూతం కాదు
అదొక అద్భుతం!!
పంచభూతాలను
కలుషితం చేసింది
ప్రపంచ భూతం!!?
నదిని నాశనం చేసింది
గాలిని విషయం చేసింది
మట్టిని మలినం చేసింది
అగ్నిని ఆర్పేసింది
ఆకాశాన్ని స్మశానంగా మార్చింది!!
పంచ భూతం కాదు
అదొక అద్భుతం!!
పంచభూతాలను
కలుషితం చేసింది
ప్రపంచ భూతం!!!
ప్రపంచ పంచప్రాణాలు
తీస్తుంది పంచ భూతం!;
ప్రపంచానికి
కృతజ్ఞత లేదు!!
పంచ
భూతానికి
క్షమత లేదు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి