అర్ధనారీశ్వర స్తోత్రం (తెలుగు భావంతో):- కొప్పరపు తాయారు

శ్లోకం 1:
మూలం: చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శ
రీరకాయ ధమిల్ల కాయైచ జటాధరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ||

తెలుగు భావం: చంపక పుష్పం వంటి అందమైన మరియు కర్పూరం వంటి తెల్లని శరీరంతో సగం స్త్రీగా (పార్వతి), సగం జటాజూటంతో పురుషుడిగా (శివుడు) ఉన్న అర్ధనారీశ్వరునికి నమస్కారం.
కామెంట్‌లు