రామవరం అనే ఊరిలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ లో ఉన్న పిల్లలు బాగా చదువుతారు. ఆ స్కూల్ లో కొందరు సోమరి వారు ఉన్నారు. వారు చదవరు.చదివేవారిని ఎగతాళి చేస్తారు. ఒక రోజు వారు ఒక విద్యార్థిని ఏడిపించారు.అది చూసి టీచర్లు వారిని తిట్టారు.
మరో రోజు కోతులపై రాళ్ళు వేసారు.అవి వచ్చి విద్యార్థులపై దాడి చేసాయి. టీచర్లు ,సోమరుల తల్లిదండ్రులను పిలిపించి,వారిని స్కూల్ నుండి పంపించివేసారు.
సోమరులు:- - కాటపాక రక్షిత్- ఆరవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -అనంత సాగర్, సిద్దిపేట జిల్లా
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి