పంచితే తరగనిదిబహు గొప్ప ధననిధివిద్య ఒక్కటే కదాబ్రతుకులో జీవనదిజీవితాన పెన్నిధిఅజ్ఞానం తరుమునదివిద్య ఒక్కటే కదాగౌరవం ఇచ్చునదిసంస్కారం పెంచునదిఉపకారం చేయునదివిద్య ఒక్కటే కదాసంక్షేమం కోరునదిప్రగతి బాట వేయునదిబ్రతుకు తెరువు చూపునదివిద్య ఒక్కటే కదాగుర్తించుకో సదా
విద్య ఒక్కటే కదా:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి