మల మల మాడ్చేఅగ్ని లోనూ... మనసును హరించే వర్ణ విచ్చేదనం...!ఈ అగ్ని ఆ జలం కోసమే నేమో...లోలోన దాగియున్న జలం...పృధివి లో జీవ చైతన్యం కోసమే నేమో...ఇదంతా ... పర్యా వరణ శోభ తో ప్రకృతి పులకించేందు కేనా...!!నిజమే....!దుఃఖాన్నిఅనుభవిస్తేనే గాని ఆనందపు విలువ తెలియదుగా...!!ఔ ను...పునః సృష్ఠికి ప్రళయమే నాంది...!అగ్ని పర్వతాలు బ్రద్దలవాలి...సముద్రా లుప్పొంగాలి...సర్వము లయమై పోవాలి...నూత్న ప్రపంచం ఆవిష్క రింపబడాలి...!!*******
చిత్ర స్పందన : -... కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి