దుస్తులు:కోలా సత్యనారాయణ - విశాఖపట్నం
 దుస్తులు ధరిస్తే సంతరించు అందం! 
ఎండ, చలి,వానల నుండి ఎంతో రక్షణ! 
మగవాళ్లకు పంచె,పైజామా అందం!
ఆడవాళ్లకు చీర, రవిక వన్నెతెచ్చు! 
ఆదిమానవుడు ఆకులు కప్పుకునే కాలం పోయి
రంగురంగుల దుస్తులు ధరించేను నేటి జనం!
నాగరికత వెర్రి తలలు వేశాక, మార్పులెన్నో!
కురుచ దుస్తులు, చిల్లులు దుస్తులు, 
చెప్పాలంటే.. పీలికలే ఏలికలై రాణించే!
అలా ఉంటేనే క్లబ్బుల్లో, పబ్బుల్లో ప్రవేశం!
తల్లిదండ్రులు ఎదుట పడినా లేదు! 
సోదరీ, సోదరులు తారస పడినా అసలు లేదు! 
సిగ్గు, లజ్జ వదిలి విచ్చలవిడి విహారం!
అంగాంగ ప్రదర్శన అనర్థం తెచ్చు! 
తెంపరి తాను, అతి తెగువ కూడదు! 
పర దేశీయులు మన కట్టుబొట్టు పాటిస్తే, 
మన దేశీయులు అన్నీ విప్పుకు తిరిగేను!
మన ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కడ? 
కనుమరుగు అయినట్లేనా పూర్తిగా?
పూర్వ వైభవం వచ్చేనా ఏనాడైనా? 
యువత సంస్కరించబడేది ఎప్పుడు? 
ఓ కాలమా! త్వరగా తిరిగిరా!!
పేరు:  కోలా సత్యనారాయణ : - క:  దుస్తులు
పేరు:  కోలా సత్యనారాయణ 
           విశాఖపట్నం 
కవిత సంఖ్య: ‌‌06
              *""*
దుస్తులు ధరిస్తే సంతరించు అందం! 
ఎండ, చలి,వానల నుండి ఎంతో రక్షణ! 
మగవాళ్లకు పంచె,పైజామా అందం!
ఆడవాళ్లకు చీర, రవిక వన్నెతెచ్చు! 
ఆదిమానవుడు ఆకులు కప్పుకునే కాలం పోయి
రంగురంగుల దుస్తులు ధరించేను నేటి జనం!
నాగరికత వెర్రి తలలు వేశాక, మార్పులెన్నో!
కురుచ దుస్తులు, చిల్లులు దుస్తులు, 
చెప్పాలంటే.. పీలికలే ఏలికలై రాణించే!
అలా ఉంటేనే క్లబ్బుల్లో, పబ్బుల్లో ప్రవేశం!
తల్లిదండ్రులు ఎదుట పడినా లేదు! 
సోదరీ, సోదరులు తారస పడినా అసలు లేదు! 
సిగ్గు, లజ్జ వదిలి విచ్చలవిడి విహారం!
అంగాంగ ప్రదర్శన అనర్థం తెచ్చు! 
తెంపరి తాను, అతి తెగువ కూడదు! 
పర దేశీయులు మన కట్టుబొట్టు పాటిస్తే, 
మన దేశీయులు అన్నీ విప్పుకు తిరిగేను!
మన ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కడ? 
కనుమరుగు అయినట్లేనా పూర్తిగా?
పూర్వ వైభవం వచ్చేనా ఏనాడైనా? 
యువత సంస్కరించబడేది ఎప్పుడు? 
ఓ కాలమా! త్వరగా తిరిగిరా!!
           విశాఖపట్నం 
              *""*
దుస్తులు ధరిస్తే సంతరించు అందం! 
ఎండ, చలి,వానల నుండి ఎంతో రక్షణ! 
మగవాళ్లకు పంచె,పైజామా అందం!
ఆడవాళ్లకు చీర, రవిక వన్నెతెచ్చు! 
ఆదిమానవుడు ఆకులు కప్పుకునే కాలం పోయి
రంగురంగుల దుస్తులు ధరించేను నేటి జనం!
నాగరికత వెర్రి తలలు వేశాక, మార్పులెన్నో!
కురుచ దుస్తులు, చిల్లులు దుస్తులు, 
చెప్పాలంటే.. పీలికలే ఏలికలై రాణించే!
అలా ఉంటేనే క్లబ్బుల్లో, పబ్బుల్లో ప్రవేశం!
తల్లిదండ్రులు ఎదుట పడినా లేదు! 
సోదరీ, సోదరులు తారస పడినా అసలు లేదు! 
సిగ్గు, లజ్జ వదిలి విచ్చలవిడి విహారం!
అంగాంగ ప్రదర్శన అనర్థం తెచ్చు! 
తెంపరి తాను, అతి తెగువ కూడదు! 
పర దేశీయులు మన కట్టుబొట్టు పాటిస్తే, 
మన దేశీయులు అన్నీ విప్పుకు తిరిగేను!
మన ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కడ? 
కనుమరుగు అయినట్లేనా పూర్తిగా?
పూర్వ వైభవం వచ్చేనా ఏనాడైనా? 
యువత సంస్కరించబడేది ఎప్పుడు? 
ఓ కాలమా! త్వరగా తిరిగిరా!!

కామెంట్‌లు