తే:01.01.2026 ది లోని సంఖ్యలను కలుపగా 01+01+20+26=48 వస్తుంది.ఈ 48 ను 4×4 వింత గణితచదరంలో ఏ నాలుగు చదరముల విలువలు మొత్తం 48 వచ్చే విధంగా,20 రకాలుగా రావడం ఈ గణిత చదరం ప్రత్యేకత.
1) మొదటి అడ్డువరుస: 16+23+02+07=48
2) రెండవ అడ్డు వరుస:
04+05+18+21=48
3) మూడవ అడ్డు వరుస:
22+17+08+01=48
4) నాలుగవ అడ్డు వరుస,:
06+03+20+19=48
5) మొదటి నిలువ వరుస:
16+04+22+06=48
6) రెండవ నిలువ వరుస:
23+05+17+03=48
7) మూడవ నిలువ వరుస:
02+18+08+20=48
8) నాలుగవ నిలువ వరుస:
07+21+01+19=48
9) ఎడమ కర్ణం విలువ:
16+05+08+19=48
10) కుడి కర్ణం విలువ:
07+18+17+06=48
ఇలా 20 రకాలుగా కూడిన వాటి మొత్తం 48 రావడం ఈ వింత చదరం ప్రత్యేకత.
నూతన సంవత్సర తేదితో వింత గణిత చదరం: - మడ్డు తిరుపతి రావు - M.Sc.,M.Ed,టీచరు- (గణిత అవధాని) 9491326473
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి