ఇంటికి దివ్వె!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797

కుటుంబంలోఅవ్వలపాత్ర.(అవ్వల దినోత్సవం)
నా పంచపదుల సంఖ్య--- 
            2155.

2155.
ఏ ఇంటికైనా అవ్వ,మామ్మ, బామ్మ,అమ్మమ్మ , పెద్దదిక్కు!

సలహా సంప్రదింపులతో, విడదీస్తుంది ప్రతి చిక్కు! 

అందర్నీ ఆశీర్వదించు,
ఆమె మమతాభరిత వాక్కు!

మాట్లాడ లేకున్నా వెన్నెల, విరబూస్తుంది ఆమె దృక్కు!

అవ్వ చేతి బువ్వ అమృతమే, 
చెప్పేకథ నీతిబోధే, పివిఎల్!
______'___

కామెంట్‌లు