అష్టాక్షరీ గీ తా లు..! (నూత్న వత్సరం) - కోరాడ నరసింహా రావు. జనవరి 03, 2026 • T. VEDANTA SURY అర్ధరాత్రి వరకును ఉల్లాసంగ ఉత్సాహంగా విందులు వినోదాలతో నూత్న వత్సర స్వాగతం ! మందులు విందులు కాదు కేరింత తుళ్ళి0త కాదు భక్తి..., శ్రద్దల ప్రార్ధన నూత్న వత్సర స్వాగతం ! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి