ప్రేమ మైకం: - కోలా సత్యనారాయణ - విశాఖపట్నం జనవరి 09, 2026 • T. VEDANTA SURY అంటారు ప్రేమ గుడ్డిదని,ఉన్నాయా దానికి కళ్ళు నిజంగా,ఉంటే చూడదా చుట్టు పక్కల,తెలీదు దానికి ఉఛ్ఛ నీచాలు, లెక్క లేదు ఎవరే మనుకున్నా,చివరి కేమౌనో ఆ కొస మెరుపు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి