రాజధాని ఇటానగర్. అధికార భాష ఆంగ్లం.రాష్ట్ర పక్షి జంతువు గ్రేట్ హార్న్ బిల్,గాయల్(మిథున్)రాష్ట్ర పుష్పం ఫాక్స్ టేల్ ఆర్చిడ్.లాండ్ ఆఫ్ హిమాలయన్ మౌంటెన్స్ అని ఈరాష్ట్రానికి పేరు.లోహిత్,ఛాంగ్లాంగ్, తిరప్ ప్రాంతాల్లో పాట్కై హిల్స్ఉన్నాయి. తవాంగ్ మొనాస్టరీ చూడాల్సిన కట్టడం.మహాభారతం కలిక పురాణంలో అరుణాచలప్రదేశ్ ప్రస్తావన ఉంది.పురాణాల్లో ప్రభుపర్వతాలుగా పేర్కొన్నారు.భీష్మకరాజు ఏలినప్రాంతం. ఆయన కూతురు రుక్మిణిని కృష్ణుడు పెళ్లాడాడు. వ్యాసుడు పరశురాముడు తపస్సుచేసింది ఇక్కడనే.16వశతాబ్దినుంచే దీనిచరిత్ర లభ్యమైంది.1826లో బ్రిటిష్ వారి పెత్తనంలో ఉంది.అస్సాంలో ఉన్న ఈప్రాంతం1987లో రాష్ట్రంగా ఏర్పడింది.ఇక్కడ 20ముఖ్య తెగలు,ఎన్నో ఉప ఆటవిక జాతులవారున్నారు. ఎవరి ఆచారాలు నమ్మకాలు మతాలు వారివి.బౌద్ధులుకాక దోన్యిపొలాయిజం అనే సమూహంవారు సూర్య చంద్రుల్ని ఆరాధిస్తారు. క్రైస్తవ హిందూమతావలంబకులున్నారు. వీరు రకరకాల మాస్కులు ధరించి డాన్సులుచేస్తారు.వెదురు కొయ్యతో రకరకాల వస్తువులు చేస్తారు షాల్స్, కోట్లు సంచులు తయారుచేస్తారు.తవాంగ్ లో బుద్ధ విగ్రహం ప్రసిద్ధిగాంచినది.🌹
అరుణాచల్ ప్రదేశ్! అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి