మంచితనాన్ని మంటకలిపి పైకం వెనకాల పరుగెత్తిపరుగెత్తి అలసిపోయి కట్టెల పాన్పుపై ఆదమరిచికనురెప్పలు అర్పి నిదప్రోతున్న ఓ మనిషినీ వెంట ఏమి రాదు అని గ్రహించిలేక పోయినావుచివరి అంతిమ యాతల్రో మోయడానికినేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలినీ బంధుగణంకోసం, నీ రక్తసంబంధం కోసంనీ వాళ్ళ కోసం కుళ్ళు కుతంత్రాలు చేసికూడబెట్టిన నీ పైకంపై డేగలా వాలారే తప్పఒక్కరు కూడా నీ దరిదాపుల్లోకి రాలేదుచివరి అంతిమ యాతల్రో మోయడానికినేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలిబందుజనం స్మశానం వరకు....తలపై రూపాయి నాణెం ఒంటిపై తెల్లని వస్త్రంనోట్లో గుప్పెడు బియ్యం నీతో కలిసి బూడిదఅయితాయే తప్ప నీతో కలిసిరావుఒక్క నీ మంచితనం తప్ప అదితెలుసుకో లేకపోయావా ఓ మనిషి..!చివరి అంతిమ యాతల్రో మోయడానికినేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలిసంపాదించు కోవాల్సింది కేవలం ఆస్తిఅంతస్తులుమాతమే కాదు నలుగురు మిత్రులని కూడాఅని మరచి పోయావా ఓ మనిషి..!చివరి అంతిమ యాతల్రో మోయడానికినేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలినీకు చేతనైతే నలుగురికి సాయంచేయి, కానీకీడు మాత్రం చేయకు అని కోరుకుంటూ...==========================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం.
అంతిమ యాత్ర: - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి