శివనేరి కొండపై ఉదయించిన సూర్యుడురాయగఢ్ కోటలో వెలిగిన వీరుడుహిందూ సామ్రాజ్య స్థాపకుడుఅపర రాజకీయ దురంధరుడుగెరిల్లా యుద్ధతంత్రంతో మొఘలులనువణికించిన సింహానివిపరాయి పాలనపై సింహగర్జన చేసిన సింహానివిఅన్యాయాన్ని ఎదిరించిన అజేయుడివిపరాక్రమంతో గెలిచిన మహనీయుడివిపిన్న వయసులోనే మొదటి యుద్ధం చేసిబీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోటనుస్వాధీనం చేసుకొన్న యోధుడివిచేతక్ (గుర్రం)ను అధిరోహించిఏ ఒక్క యుద్ధంలోనూ ఓటమి ఎరుగని యోధుడివిఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిఫిబ్రవరి 19 సందర్భంగా ఆ మహనీయుడికిఇవే మా ఘన నివాళులు================================మంజుల పత్తిపాటి(కవయిత్రి)- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
ఛత్రపతి శివాజీ మహారాజ్: - మంజుల పత్తిపాటి(కవయిత్రి)- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి