సంకల్పించుకోవడంగొప్పకాదుదానినిసాకారం చేసిచూపాలినువ్వు ఆత్మీయతనుపంచితేనీ చుట్టూతుండేది నేస్తాలేనువ్వు ఆవేశంతో ఊగిపోతేనీ చుట్టూతందరూశత్రువులేఅక్షరమే ఆయుధం నీకువిత్తనమే ప్రాణాధారం జగత్తుకువిత్తు విరాట్ స్వరూపమేచెట్టుజన్మనిచ్చేది అమ్మజగత్తును చూపేదినాన్నఅమ్మ నాన్నలుప్రత్యక్ష దైవాలుఅంగవికలులకుహానితలపెట్టకుచేయూత నిచ్చిచేర్చు బ్రతుకుతీరంపసితనములోపిల్లచేష్టలెంతో ముద్దుపెద్దైనాక పెద్దరికమే ముద్దుఏ వయస్సుకా సోయి!?వెదురుతో వెయ్యి లాభాలుమురళి సంగీత పరికరంబొమ్మలు బుట్టలు తట్టలుగృహోపకరణాలుగాజనచైతన్యమేజగత్తుకు జవంజీవంఅదే లేనినాడుజగమే గాఢాంథకారంనీదీ దోపిడీమూలసూత్రమే!దాతృత్వం నేర్చుకోఫలమాశించని చెట్టే నువ్వౌతావునీ యోగక్షేమాలకోసమేబ్రతుకకుపరోపకారార్ధం ఇదం శరీరంఅన్న తరువు నీకో దృష్టాంతమవ్వాలి
హరితోక్తులు (హితోక్తులు): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి