సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మంగలి హారిక" వ్యర్థాలతో అర్ధాలు" లో భాగంగా పారేసిన ప్లాస్టిక్ బాటిల్ తో అద్భుత కళాఖండాన్ని తయారుచేసింది. ఈ సందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావుఅభినందించారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి