పద్య పరిమళం: ఎం. వి.ఉమాదేవి
 

పవడ గీతి 

చిన్ని బుర్రలోన చేరిన పద్యమున్ 
నిన్ననేడు రేపు నేర్పుగానె
నన్ని వేళలందు నాదరించగ గొప్ప 
వన్నె దెచ్చినట్లు వసుధలోన!!
కామెంట్‌లు