స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,లిడ్ ఇంచార్జి ముజామిల్ గారు సి.వి.రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి అయన గూర్చి తెలిపారు,నేటి బాలలే రేపటి ప్రపంచ ముఖచిత్రం మార్చే రేపటి శాస్త్రవేతలు అన్ని తెలిపారు, విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించి విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు.
నేటి బాలలే రేపటి ప్రపంచ ముఖచిత్రం మార్చే రేపటి శాస్త్రవేతలు
• T. VEDANTA SURY
స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,లిడ్ ఇంచార్జి ముజామిల్ గారు సి.వి.రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి అయన గూర్చి తెలిపారు,నేటి బాలలే రేపటి ప్రపంచ ముఖచిత్రం మార్చే రేపటి శాస్త్రవేతలు అన్ని తెలిపారు, విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించి విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి