ఈప్రతిభాశాలి విద్యార్థిని పేరుఇంగువ కామేశ్వరి.చదువులో చురుకు వినయం విధేయత ఆమె సొత్తు.సాధనాసాహితీస్రవంతి, హైదరాబాద్ వారి రజతోత్సవపద్యసాధన పోటీలో 5000వేల రూపాయల నగదుపొందిన తొమ్మిది తరగతి చదువుతున్న ఆమె నేటి బాలలకి స్ఫూర్తిదాత. డా.నండూరి రామకృష్ణమా చార్యులు వారి*నడిచేపద్యం* లో 100పద్యాలు అప్పగించిన ఈమె డా.కె.వి.రమణాచారి, సుద్దాల అశోక్ తేజ గార్ల ప్రశంసలు ఆశీస్సులు పొందింది🌹
శహభాష్ ఇంగువ కామేశ్వరి
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి