పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి ఫిబ్రవరి 06, 2026 • T. VEDANTA SURY ఆట వెలది నయమె విద్యాసక్తి నవరాత్రి పూజలై శ్యామలాంబపదమె శరణు వేడబుద్ధివికసనమ్ము బోధనా జ్ఞానంబు నీయరావె వేగమిచ్ఛశక్తి!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి