నీ పుట్టుక ఈ సమాజానికి స్ఫూర్తిని ఇవ్వాలి
మేఘాలను చీల్చుకొని వస్తున్న పొద్దుకీ ఎవరూ నేర్పారు నడకను
అడ్డొచ్చిన మేఘాల వెనుకే ఉండిఉంటే
ఈ లోకము చీకటే కదా మార్కులు
తక్కువొచ్చాయని పరీక్షలు తప్పితే తప్ప
మోలుకొనే విద్యార్ది అని ప్రాణాలు తీసుకోవడం కాదు
ప్రాణాలు ఉన్నత వరకూ పోరాడు నీలాగే ప్రతి ఒక్కరూ
జీవితంలో ఓడిపోయి ఆగిపోతే నేడు ఈ సమాజంలో
మేధావులను పరిచయం చేసేదా ఈ సమాజానికి
ఆత్మహత్యల సందేశాలు కాదు ఈ సమాజానికి ఇవ్వాల్సింది
ఆత్మవిశ్వాసంతో నిలబడినా వారి జీవితాలను స్పూర్తిగా తీసుకోవాలి
అప్పుడే పుట్టిన తన బిడ్డను జిరాఫీ పాదాలతో
తన్నుతుంది తనతో కలిసి పరిగెత్తేలా చేస్తుంది
లేకుంటే క్రూరమృగాలకు ఆహారం అవుతుంది
ప్రతి మనిషి జీవితంలో కూడా అంతే పడ్డ చోటే
ఉన్న ఓడినా చోటే నిలబడినా ఆత్మహత్య అనే మృగం
వేటాడుతుంది ఇప్పుడు గెలిచిన ప్రతీ ఒక్కరూ మేధావిగా ఉన్నారు
అంటే ఆత్మవిశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకోని
గెలిచినా వారే మేలుకో విద్యార్ది ఇకనైనా మానుకో ఆత్మహత్యల సందేశాలు..!!
పత్రికా సంపాదకులకు ధన్యవాదాలు తెలుపుతూ
"ఆత్మహత్యల వద్దు ఆత్మవిశ్వాసమే ముద్దు "కవిత శీర్షిక నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి