పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి

 తేట గీతి 

అమర కోశంబు గనుగొంటి నధ్భుతంబు 
స్వర్గ వాసుల ప్రత్యేక స్వనమెవినగ
పలువిధంబుల బరికించ పావనముగ 
యతుల కొరతేమి గలుగక గతినిజేర్చు!
కామెంట్‌లు