నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్.యస్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.పెద్దవడుగూరుమండలం జడ్పీహెచ్.యస్ క్రిస్టిపాడులో ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. యస్వి రవికుమార్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో పాల్గొని వారిపై కవితాగానం చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో పదవీ విరమణ సభలో కవి గద్వాల సోమన్న
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్.యస్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.పెద్దవడుగూరుమండలం జడ్పీహెచ్.యస్ క్రిస్టిపాడులో ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. యస్వి రవికుమార్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో పాల్గొని వారిపై కవితాగానం చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి