పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి ఫిబ్రవరి 27, 2026 • T. VEDANTA SURY ఆటవెలది చుక్కనీరు నిడిన చక్కగా నవ్వును దారివెంటపొదల దాగియుండు చిన్న పిల్లతీరు చిట్టిచేమంతులై పసిడిరంగులోన పరవశముగ! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి