శ్రీమద్రామాయణం- బాలకాండము : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఆడవారికి అంత బలము ఉండదు కదా ఓ మునీశ్వర 
ఆ తాటకకి వెయ్యి ఏనుగుల బలము ఎలా వచ్చింది 
వినుము వినుము రామ ఆమె వృత్తాంతము తెలిపిన 
మరవకొండ నీవు మది మదిలోన నిలుపు రామ 

సుకేతుడను మహా యక్షుడు అతనికి సంతానము లేక 
సంతానముకై తీవ్రత పశు చేసినాడట 
బ్రహ్మ అతని తపస్సు మెచ్చి 
బలమైన బిడ్డనిచ్చాడు 
ఆమెయే ఈ వెయ్యి ఏనుగుల బలముగల తాటకి 

ఇంతకాలం తర్వాత ఆ తాటకి తన పుత్రునితో కలిసి 
అడవిలో ఋషులను భావించు చుండు 
ఆగస్ట్య ముని మారీచున్ని కోపముతో శాపించాడు
అప్పుడు అతడు రాక్షసుడిగా మారిపోయాడు 

సుందరుడు ఆగస్టునివలన మృతి చెందినాడు 
తన భర్త మృతికి కారకుడైన ఆ మహాముని
తన కుమారునితో కలిసిచంపుటకై పూనుకొనెను తాటక
అగస్త్య మహాముని చాలా కోపంతో చూసినాడు 

ఆ మారీచునికి రాక్షసునిగా మారుమని శపించినాడు 
భయంకరమైన రూపు ప్రాప్తించునని తాటకని శపించాడు 
వికారమైన రూపుతో నరమాంసభక్షకురాలుగా 
జీవించు అని ముని పలికే నాట

ఎడ్ల లక్ష్మి -బాలకాండము శ్రీమద్రామాయణం 
------------------------

ఆడవారికి అంత బలము ఉండదు కదా ఓ మునీశ్వర 
ఆ తాటకకి వెయ్యి ఏనుగుల బలము ఎలా వచ్చింది 
వినుము వినుము రామ ఆమె వృత్తాంతము తెలిపిన 
మరవకొండ నీవు మది మదిలోన నిలుపు రామ 

సుకేతుడను మహా యక్షుడు అతనికి సంతానము లేక 
సంతానముకై తీవ్రత పశు చేసినాడట 
బ్రహ్మ అతని తపస్సు మెచ్చి 
బలమైన బిడ్డనిచ్చాడు 
ఆమెయే ఈ వెయ్యి ఏనుగుల బలముగల తాటకి 

ఇంతకాలం తర్వాత ఆ తాటకి తన పుత్రునితో కలిసి 
అడవిలో ఋషులను భావించు చుండు 
ఆగస్ట్య ముని మారీచున్ని కోపముతో శాపించాడు
అప్పుడు అతడు రాక్షసుడిగా మారిపోయాడు 

సుందరుడు ఆగస్టునివలన మృతి చెందినాడు 
తన భర్త మృతికి కారకుడైన ఆ మహాముని
తన కుమారునితో కలిసిచంపుటకై పూనుకొనెను తాటక
అగస్త్య మహాముని చాలా కోపంతో చూసినాడు 

ఆ మారీచునికి రాక్షసునిగా మారుమని శపించినాడు 
భయంకరమైన రూపు ప్రాప్తించునని తాటకని శపించాడు 
వికారమైన రూపుతో నరమాంసభక్షకురాలుగా జీవించు అని ముని పలికే నాట

కామెంట్‌లు