సన్డే సాధన సూత్రాలు-107: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ.....

నువ్వు పనిచేసేచోట 100% కష్టపడి,
మనస్ఫూర్తిగా బాధ్యతగా ఉన్నపటికీ గుర్తింపు 
ఇవ్వకపోవడం అటుంచి, కనీసం  ఫార్మాలిటీస్ 
కూడా ఆ యాజమాన్యం పాటించలేదనుకో, నీ ఉనికి 
అక్కడినుండి తప్పించు, వీలైతే నువ్వే 
అక్కడి నుండి తప్పుకో.
_____

కామెంట్‌లు