చిన్నారుల వదనమువిరిసిన పూలవనముచూడగా ఇంద్రచాపముఅందాలకే అందముమాటల్లో మాధుర్యముమనసేమో నవనీతముపసి పిల్లలు ఉంటేనేకోలాహలమే సదనముఅల్లరిలో తొలి స్థానముఅద్వితీయం అనురాగముఅవనిలోన చిన్నారులుఅలరించును హృదయాలుపిల్లలను జాగ్రత్తగాఅత్యంత సుకుమారంగాఉన్నతంగా చూడాలిక్రమశిక్షణతో పెంచాలి
చిన్నారులు ఉంటేనే అందం : -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి